Track : Deva Deva Narayna
Artist : Ghantasala
Album : Unknown
Deva Deva Narayna by Ghantasala from album Unknown
Duration : 0 minutes & 0 seconds.
Listener : 1 peoples.
Played : 1 times and counting.
దేవ దేవ నారాయణ పరంధామ పరమాత్మ ...
దేవ దేవ నారాయణ పరంధామ పరమాత్మ ...
నీ లీలలనెన్నెతరమ భక్త పారిజాతమా ...
దేవ దేవ ...
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ...ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ...ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ
సకల భువన సంచాలక ... అఖిల దనుజ సంహారక ...
సకల భువన సంచాలక ... అఖిల దనుజ సంహారక ...
ఎప్పుడెచట అవతరించి ఏమి నటన సేతువో ...
దేవ దేవ నారాయణ పరంధామ పరమాత్మ ...
నీ లీలలనెన్నెతరమ భక్త పారిజాతమా ...
దేవ దేవా ...
దీనసుజన పరిపాలా .ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ .ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ .ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ...ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ...ఆ ఆఆఆఆ ...ఆఆఆ ఆఆఆఆ ... ఆఆఅ ఆఆఆఆ ... ఆ ఆఆఅ ఆఆఆఆ ...ఆ ఆఆఅ ఆఆఆఆ ...
దీనసుజన పరిపాలా
మునిసన్నుత గుణజాల ...
ధరణినేమి
మహిమ చాట ద్వారకలోనుంటివో
దేవ దేవ నారాయణ ...
ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ
ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ
దేవ దేవ ...
ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ
ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ
దేవ దేవ ...
ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ
ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ
ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ
ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ
ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ
దెవ దేవ ...నారాయణ ...
ధరణినేమి మహిమ చాట ద్వారకలో ఉంటివో
దేవ దేవ నారాయణ పరంధామ పరమాత్మ ...