Listen & view M. M. Keeravani - Kochemu Konchemu lyrics & tabs

Track : Kochemu Konchemu

Artist : M. M. Keeravani

Album : Unknown

Kochemu Konchemu by M. M. Keeravani from album Unknown

Duration : 4 minutes & 6 seconds.

Listener : 32 peoples.

Played : 125 times and counting.

కొంచెము అర్ధమయ్యినా
కొంచెము కొంచెము కాకపోయినా
కొంచెము బెట్టు చూపినా
కొంచెము కొంచెము గుట్టు విప్పినా
కొంచెము కసురుకున్నా
మరి కొంచెము కొంచెము కొసరి నవ్వినా .
ఓ. ఓ. నీ గుండె లోతున
భూతద్దమెయ్యనా
ఎదో ఓ మూలన నన్నే చూడనా
నీ గుండె లోతున
భూతద్దమెయ్యనా
ఎదో ఓ మూలన నన్నే చూడనా
కొంచెము చూడవచ్చుగా
కొంతైనా మాటాడవచ్చుగా
పోని అలగవచ్చుగా
పొగడాలంటే అడగవచ్చుగా
నీకై మెల్లమెల్లగా
పిచ్చోడ్నవుతున్నా జాలిపడవుగా
ఓ. ఓ. పిసినారి నారివే
పిసరంత పలకవే
ఆ కంచ తెంచవే ఇవాళైనా
పిసినారి నారివే
పిసరంత పలకవే
ఆ కంచ తెంచవే ఇవాళైనా
కాకితో కబురు పంపినా
కాదనకుండా వచ్చి వాలనా
రెక్కలు లేకపోయినా
చుక్కలకే నిను తీసుకెళ్ళనా
జన్మలు ఎన్ని మారినా
ప్రతి జన్మలో జంటగా నిన్ను చేరనా
ఓ. ఓ. నీ గుండే గూటిలో
నా గుండె హాయిగా
తలదాచుకుందని తెలియలేదా
నీ గుండే గూటిలో
నా గుండె హాయిగా
తలదాచుకుందని తెలియలేదా

You may also like

Loading Time :0.22339987754822mem :1572864